బిగ్‌బాస్‌3 లోకి నటి రోషిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్

K V D Varma
Updated on: 21 July 2019 10:14 PM IST
బిగ్‌బాస్‌3 లోకి నటి రోషిణి, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
X

బిగ్‌బాస్‌3 లో ఏడో గెస్ట్ గా సీరియల్ నటి రోషిణీ ఎంటర్ అయ్యారు. రాయలసీమ యాసలో ప్రత్యేకమైన డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకునే రోహిణి.. బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయనుంది. ఇక ఎనిమిదో నెంబరు గా కొరియో గ్రాఫర్ బాబా భాస్కర్ వెళ్ళారు. మగధీర చిత్రంలోన పంచదార బొమ్మా పాటతో అందరికీ గుర్తుండిపోయే ప్రదర్శన ఇచ్చిన బాబా హౌస్ లో ఎంత తీపిని పంచుతారో చూడాలి

K V D Varma

K V D Varma

Next Story